కాళేశ్వరం పరిశీలనకు మహా ఇంజినీర్లు


Wed,September 12, 2018 01:06 AM

Great Engineers for Calveswara examination

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను మహారాష్ట్ర-తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన పెన్‌గంగ ప్రాజెక్టు అధికారులు పరిశీలిస్తున్నారు. అప్పర్ పెన్‌గంగ ప్రాజెక్టు సర్కిల్, నాందేడ్ నుంచి ఆరుగురు ఇంజినీర్లు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చారు. మంగళవారం రాత్రి ప్రాజెక్టు సైట్‌కు చేరుకొని, బుధవారం పరిశీలించనున్నారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles