గవర్నర్, సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు


Thu,September 13, 2018 12:08 AM

Governor and CM KCR extend Ganesh Chaturthi greetings

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడు విఘ్నాలను తొలిగించి ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వినాయకుడు తెలంగాణ ప్రజలపై చల్లని చూపు చూడాలని, శాంతి సౌఖ్యాలను కలిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.

466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles