ఆర్మీకి మేటి వసతులు కల్పించండి


Tue,April 16, 2019 12:13 AM

Give the Army more facilities

-మేజర్ జనరల్ ఎన్‌ఎస్ రావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ఇండియన్ ఆర్మీ కి మేటి వసతులు కల్పించాలని మిలిటరీ ఇం జినీర్ సర్వీసెస్ గ్రూప్-ఏ ప్రొబెషనరీ అధికారులకు తెలంగాణ, ఏపీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు సూచించారు. ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రొ బెషనరీ అధికారులకు నిర్వహిస్తున్న వ్యవస్థాగత తరగతుల కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి బీపీ ఆచా ర్య బ్రిగేడియర్ ముకుంద్‌శర్మ పాల్గొన్నారు.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles