ఐబీపీఎస్, ఎస్సెస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ


Thu,September 12, 2019 02:09 AM

Free training for IBPS and SSC exams

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నియామక పరీక్షల కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా ఝడ్ చోంగ్తూ తెలిపారు. వివరాలకు 040-27540104 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

77
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles