కొడుకు మరణవార్త విని ఆగిన తండ్రి గుండె


Thu,May 16, 2019 01:38 AM

father died over sons death

-నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో విషాదం
కోడేరు: కొడుకు మరణవార్త విని ఓ తండ్రి గుండె ఆగిపోయింది. విద్యుదాఘాతంతోకు మారుడు మృతిచెందగా, విషయం తెలిసిన క న్న తండ్రీ కన్నుమూశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూ ల్ జిల్లా కోడేరు మండలంలోని ఎత్తం గ్రా మం లో బుధవారం చోటుచేసుకున్నది. ఎత్తంకు చెం దిన కురుమయ్య (25) తన చిన్నమ్మ కుమారుడు పెండ్లి కోసం పందిరి వేస్తున్నాడు. విద్యు త్ తీగలు అడ్డంగా ఉన్నాయని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్విచ్ ఆఫ్ చేస్తుండగా, షాక్ కొట్టి మృతిచెందాడు. కొడుకు మృతిని జీర్ణించుకోలేక తండ్రి వెంకటయ్య(48) గుండె ఆగి కన్నుమూశాడు.

-కుమారుడికి గుండెపోటు.. తల్లి హఠాన్మరణం
మూడ్రోజుల కిందట కొడుకు మృతిచెందగా, అది తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగింది. సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన చిప్ప ప్రమీల-నారాయణ దంపతుల చిన్న కొడుకు చిప్ప ప్రవీణ్ (40) మూడ్రోజుల కిందట గుండెపోటుతో హఠాన్మరణం చెందగా, కొడుకు మరణాన్ని జీర్ణించుకులేక, మనోవేదనకు గురైన ప్రమీల బుధవారం గుండెపోటుతో మృతిచెందింది.

1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles