పెట్టుబడి అందక పంట ఎండింది


Thu,May 16, 2019 02:05 AM

farmer ramu naik requests for passbook

నాకు సర్వే నంబర్ 108లో 3 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాన్ని అందించలేదు. నాకున్న భూమిలో వ్యవసాయం చేసిన.. చేతిలో చిల్లిగవ్వ లేక సమయానికి పురుగుమందులు కొట్టలేదు.. పంట చేతికి రాలేదు. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకం ఉంటే రైతుబంధు సాయం చేసేది. సమయానికి మందులు వేసి పంట కాపాడుకునే వాడిని.
-జాటోత్ రామునాయక్, ప్రేమ్‌నగర్, మహాముత్తారం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

67
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles