నకిలీ పత్తి విత్తనాల పట్టివేత


Wed,June 12, 2019 01:12 AM

fake seeds seized in jogulamba gadwal district

గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్లలో పోలీసులు, వ్యవసాయాధికారుల తనిఖీల్లో మంగళవా రం 12 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సోలీసులు మాచర్ల గ్రామంలోని రాయాపురం వెంకటేశ్ ఇంట్లో సోదాలు జరుపగా.. 20 గోనె సంచుల్లో నిల్వ ఉం చిన నాసిరకం పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో, ఎస్సై శ్రీనివాస్ ట్రైనీఎస్సై రవి, వ్యవసాయాధికారి భాస్కర్‌రెడ్డి, సిబ్బంది రామాంజనేయులు, చిన్నతిమ్మప్ప పాల్గొన్నట్లు తెలిపారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles