నిశ్చితార్థం రోజే..యువకుడి ఆత్మహత్య


Tue,April 16, 2019 12:29 AM

Engagement is the risk of suicide

వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో మరికొన్ని గంటల్లో ని శ్చితార్థం ఉందనగా ఓ యువకుడు సోమవా రం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెక్కపల్లికి చెందిన సత్తయ్య, సత్తెమ్మల కుమారుడు రవికి ఇటీవలే చందుర్తి మండలానికి చెందిన యువతితో పెం డ్లి కుదిరింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉన్నది. సోమవారం రవి తన పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇక్కట్లతోనే తమ కొడుకు బలవన్మ రణాకికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు చెప్పారు.

129
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles