ముగిసిన ఎడ్‌సెట్ తుదివిడుత కౌన్సెలింగ్

Wed,September 11, 2019 02:02 AM

-కాలేజీల్లో రిపోర్టింగ్‌కు 19 వరకు గడువు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన తుదివిడుత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు మంగళవారం ముగిసింది. ఈ విడుతలో కన్వీనర్ కోటాలో 7,194 సీట్లకుగాను 7,159 సీట్లు కేటాయించామని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడానికి ఈ నెల 19 వరకు గడువు విధించామని పేర్కొన్నారు.

89
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles