17 నుంచి ఎంసెట్ తుదివిడుత కౌన్సెలింగ్


Wed,August 14, 2019 12:54 AM

EAMCET Final Counseling from 17th

-షెడ్యూల్ జారీచేసిన ఎంసెట్ కన్వీనర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి తుదివిడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ఈ నెల 18 వరకు స్లాట్ బుకింగ్, 19న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని, 21న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. సీట్లు పొందినవారు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఈ నెల 26 వరకు గడువు విధించామని కన్వీనర్ వివరించారు.

189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles