జ్ఞానపీఠ్ తెలుగు భాషాకమిటీ కన్వీనర్‌గా చందు సుబ్బారావు


Wed,August 14, 2019 12:56 AM

dr chandu subba rao as gyanpeeth telugu languauge committee convener

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారతీయ జ్ఞానపీఠ్ తెలుగు భాషా సలహా కమిటీ కన్వీనర్‌గా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చందు సుబ్బారావును జ్ఞానపీఠ్ సంస్థ ఎంపికచేసింది. సభ్యులుగా ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఏ కృష్ణారావు, రచయిత వెన్నా వల్లభ్‌రా వు ఎంపికయ్యారు. వీరి పదవికాలం మూడేండ్ల వరకు ఉంటుంది.

80
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles