మసాన్‌పల్లి లో డిజిటల్ విలేజ్ సేవలు ప్రారంభం


Wed,September 12, 2018 12:53 AM

Digital Village services start at Masanpalli

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఫైబర్ గ్రిడ్ సేవల్లో భాగంగా హ్యులెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఏర్పాటుచేసిన డిజిటల్ విలేజ్ సేవలను మసాన్‌పల్లికి ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ ప్రారంభించారు. మంగళవారం బేగంపేటలోని టీఫైబర్ కార్యాలయం నుంచి ఈ సేవలను ఆరంభించారు. టీఫైబర్ కార్పొరేషన్ ఎండీ సుజయ్ కారంపూడి, అరుబా నెట్‌వర్క్ ప్రెసిడెంట్ కీర్తి మెల్కొటే, హ్యులెట్ ప్యాకర్డ్ సీఎస్‌ఆర్ సుశీల్ బాట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles