తప్పుడు ర్యాంకులతో మీడియాలో ప్రచారం


Wed,June 12, 2019 01:19 AM

DGP Mahendar reddy for action against corporate colleges

-కార్పొరేట్ కాలేజీలపై చర్యలు కోరుతూ డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీట్ ఫలితాల్లో తమ కళాశాలల విద్యార్థులకే టాప్ ర్యాంకులు వచ్చాయని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అకాడమీల పేరుతో పోటీపడి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పీడీఎస్‌యూ, ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు మంగళవారం డీజీపీ ఎం మహేందర్‌రెడ్డికి ఫిర్యాదుచేశారు.

వారాంతపు సెలవులు ఇవ్వండి
డీజీపీకి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం వినతి రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి వారాంతపుసెలవు మంజూరుచేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తిచేసింది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సాధారణ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి మంగళవారం డీజీపీని ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles