కోటి ఎకరాల్లో సాగు


Thu,September 12, 2019 02:55 AM

Cultivation of food grains is 102 percent

-రాష్ట్రంలో వానకాలంలో అంచనాలకు మించిన సాగు విస్తీర్ణం
-అత్యధికంగా వరి, పత్తి పంటలు
-ఆహార ధాన్యాల సాగు 102 శాతం
-వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రస్తుత వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి, పత్తి, పంటల విస్తీర్ణం సాధారణ అంచనాల కంటే ఎక్కువగా నమోదైంది. ఈ మేరకు బుధవారం వ్యవసాయశాఖ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. 2019-20 వానకాలంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం అంచనాలు 1.07 కోట్ల ఎకరాలు కాగా ఇప్పటివరకు 1.05 కోట్ల (98%) ఎకరాల్లో రైతులు పంటలు వేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
cultivation2

cultivation3

cultivation5

cultivation4

109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles