డిగ్రీకోర్సులకు 18న కౌన్సెలింగ్


Sat,September 14, 2019 12:46 AM

Counseling on Degree Courses 18

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన డిగ్రీకోర్సుల ప్రవేశానికి తుదివిడుత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 18న విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఉంటుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ కోర్సులకు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించామని, మిగిలిన ఖాళీ సీట్ల వివరాలు, కౌన్సెలింగ్‌కు పిలిచిన అభ్యర్థుల ర్యాంకుల సమాచారం కోసం www.pjtsau.edu.in విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడాలని రిజిస్ట్రార్ చెప్పారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles