ఆర్టిజన్ల సమస్యల పరిశీలనకు కమిటీ


Tue,September 11, 2018 12:39 AM

Committee on Consideration of the Issues of the Artisans

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్పీడీసీఎల్‌లో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రూపొందించేందుకు, అడ్‌హాక్‌రూల్స్‌ను సిద్ధం చేసేందుకు వీలుగా కమిటీని ఏర్పాటుచేస్తూ ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో ఏజీ సతీశ్‌కుమార్ (సీజీఎం, హెచ్‌ఆర్డీ), కే రాముడు (మహబూబ్‌నగర్ ఎస్‌ఈ), జీ రాంరెడ్డి (ఎస్‌ఈ, సైబర్‌సిటీ), డీ శ్రీరామ్మోహన్ (ఎస్‌ఈ, హైదరాబాద్ సౌత్) ఉన్నారు.

271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles