ఒక్కటైన 70 గిరిజన జంటలు


Thu,May 16, 2019 02:01 AM

Collective marriages were organized for 70 tribal couples

భద్రాద్రి కొత్తగూడెంలో సామూహిక వివాహాలు
లక్ష్మీదేవిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మం డలంలోని హేమచంద్రాపురంలో బుధవారం 70 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీవల్మీక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఉచితంగా జరిపించిన పెండ్లిళ్లు సంబురాన్ని తలపించాయి.

76
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles