పసుపులేటి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Sun,October 13, 2019 01:24 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ కవి, నాటక ప్రయోక్త, సినీ విమర్శకుడు పసుపులేటి పూర్ణచందర్‌రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. కవిగా, సినిమా, నాటక, సాంస్కృతిక విమర్శకుడిగా సాహితీరంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని సీఎం పేర్కొన్నారు. పసుపులేటి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

81
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles