తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు


Sat,September 14, 2019 02:04 AM

Clashes Between Telangana TDP Leaders At Nalgonda Parliamentary Party Meeting

నల్లగొండ సిటీ: టీడీపీ ఉమ్మడి నల్లగొండ జిల్లా నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. నల్లగొండ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన రెం డువర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ నాయకురాలు చావా కిరణ్మయి ఇటీవల బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించి.. సమావేశానికి ఎలా వచ్చారని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు మండలి వెంకటేశ్వర్‌రావు, మాలోతు నాగునాయక్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ సోమగోని నరేందర్‌గౌడ్ ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles