కేకే 6, శాంతిఖనిలో చైనా బృందం సందర్శన


Thu,May 16, 2019 01:28 AM

china officers team visits kk6 and shanti khani

మందమర్రి రూరల్ : ఎక్స్‌ఎంసీ బొగ్గు పరిశ్రమకు చెందిన ఆరుగురు చైనా అధికారుల బృందం బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 6 గనిని సందర్శించింది. ఏరియా ఏజెంట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కేకే 6, శాంతిఖనిలో బొగ్గు ఉత్పత్తిలో వినియోగి స్తున్న సాంకేతికత గురించి అధ్యయనం చేసినట్టు జీఎం చెప్పారు. ఇక్కడి గనుల అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయని వారు చెప్పారన్నారు. కొత్తగా వేసే కాంట్రాక్టుల్లో కూడా తాము ముందుకొస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఏరియా ఏజెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles