22న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ధ్రువపత్రాల పరిశీలన


Tue,April 16, 2019 12:52 AM

Checking of Civil Assistant Surgeon Certifications on 22nd

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 22న చేపట్టనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం పది గంటల నుంచి చేపట్టే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన వారి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

97
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles