రైల్వే విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష


Fri,July 12, 2019 01:54 AM

Center discriminates against Telangana railway thing

- మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైల్వే విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నదని టీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆరోపించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవటం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ ముందుకు రావటం లేదని చెప్పారు. నిదులు విడుదల చేసి తెలంగాణలోని అన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు.

88
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles