విడిది రాజధాని నిర్మించాలి: టీజీ వెంకటేశ్

Thu,December 5, 2019 01:16 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలా లేదా అన్నది జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటివరకు కశ్మీర్ తరహాలో రాయలసీమలో విడిది రాజధానినైనా (శీతాకాల లేక వేసవి) నిర్మించాలని రాజ్యసభసభ్యుడు, బీజేపీనేత టీజీ వెంకటేశ్ డిమాండ్‌చేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేసి తీరాలన్నారు.

70
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles