గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు


Tue,April 16, 2019 12:16 AM

BJP leaders who met the governor

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎస్ నరసింహన్‌ను బీజేపీ తెలంంగాణ రాష్ట్ర నేతల బృందం కలిసి వివిధ అం శాలను ఆయన దృష్టికి తీసుకువచ్చింది. ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రత్యక్షంగా ని ర్వహించాలని, ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు మీడియాకు తెలిపారు.

77
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles