కొనసాగుతున్న విద్యానిధి పథకం అర్హుల ఎంపిక


Thu,September 12, 2019 02:11 AM

BC students selection process is ongoing in Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద బీసీ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఆ న్‌లైన్‌లో దరఖాస్తుచేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను బుధవారం సంక్షేమభవన్‌లో చేపట్టారు. వెయ్యిమంది దరఖాస్తు చేసుకున్నారు.

77
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles