స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలి


Tue,April 16, 2019 12:18 AM

BC should be preferred in local elections

-బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో త్వరలో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కోరారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. బీసీ జనాభా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఆయన తెలిపారు.

81
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles