ముస్లింలను బెదిరించడానికే ‘ఎన్నార్సీ’

Thu,October 10, 2019 02:51 AM

- మహారాష్ట్ర ఎన్నికల సభలో అసదుద్దీన్‌ ధ్వజం


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముస్లింలను బెదిరించడానికి, భయపెట్టడానికే దేశంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ను అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. అసోంలో చేపట్టిన ఎన్నార్సీ విఫలమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నార్సీ పేరుతో మరో నాటకానికి తెరలేపుతున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ అసోంలో ఎన్నార్సీ సర్వేలో పేర్లు గల్లంతైన వారిలో ముస్లింలు తక్కువగా ఉండటంతో బీజేపీ నెత్తిపట్టుకున్నదన్నారు. ఎన్నార్సీ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.

402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles