శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ


Thu,September 13, 2018 12:03 AM

Annual Brahmotsavas at Thirumala Shreevari Temple

తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం శాస్ర్తోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి మధ్య సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

304
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles