26 నుంచి ఏఐడీఎస్వో సదస్సు

Mon,November 11, 2019 12:32 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఏఐడీఎస్వో) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అఖిల భారత విద్యార్థి సదస్సు నిర్వహించనున్నారు. ప్రము ఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, రిటైర్డ్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ రామ్‌పున్యాని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, విద్యార్థులు సదస్సుకు హాజరుకానున్నారు.

79
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles