ప్రమాద బీమా పథకం ఏడాది పొడిగింపు

Thu,December 5, 2019 01:16 AM

కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు
హైదరాబాద్,నమస్తే తెలంగాణ: ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్రప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి సంవత్సరంపాటు కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం ప్రమాదంలో మరణించిన ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా వస్తుందని కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ శశాంక్‌గోయల్ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

84
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles