44 కిలోల గంధం చెక్కలు స్వాధీనం

Mon,November 11, 2019 01:38 AM

-ఎయిర్‌పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రయాణికురాలి నుంచి 44 కిలోల గంధం చెక్కలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్‌కు చెందిన ఫర్హాహసన్ సులైమన్ ఎల్డావై అనే మహిళ శనివారం అర్ధరాత్రి జెడ్డా నుంచి వచ్చిన విమా నం దిగింది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా.. అనుమానం వచ్చి ఆమె రెండు బ్యాగులను అధికారులు సోదాచేయగా 44 కేజీల గంధం చెక్కలు లభించాయి. వాటిని స్వాధీ నం చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం కూడా సూడాన్‌కే చెందిన ఓ ప్రయాణికుడి నుంచి 33 కిలోల గంధం చెక్కలు స్వాధీనం చేసుకున్నారు.

244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles