తుపాకీతో బెదిరించి వైన్‌షాప్‌లో 2 లక్షలు చోరీ


Thu,September 12, 2019 02:15 AM

2 lakh theft in wine shop over threatened with a gun

కొడంగల్, నమస్తే తెలంగాణ: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఒక వైన్‌షాప్‌లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. రాత్రి పదిగంటల సమయంలో కనకదుర్గ వైన్స్‌లోని సిబ్బందిని గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి రూ.2.12 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆరా తీశారు.

105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles