పిల్లలే ఆయన కలానికి బలం


Fri,June 23, 2017 02:49 AM

Telugu author Vasala Narasaiah wins Bal Sahitya Puras

vasala-narsaiah
కరీంనగర్ జిల్లాలోని చావులమద్ది గ్రామానికి చెందిన వాసాల నర్సయ్య పోస్టల్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ 2002లో ఉద్యోగ విరమణ పొందారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రచనలు చేస్తున్న నర్సయ్యకు 2009లో తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి బాలసాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. చిన్నపిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా నీతి కథలు, పురాణాలకు సంబంధించి నర్సయ్య అనేక కథలు రాశారు. దాదాపు 40 సంపుటాలను ఆయన వెలువరించగా వాటిలో కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి.

1177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles