నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం


Mon,April 10, 2017 01:00 AM

World Homeopathy Day today

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమెన్ జయంతి సందర్భంగా సోమవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్, వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొననున్నారు.

1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles