Katta Shekar Reddy Article
Telangana News

నగరాభివృద్ధికి 330 విభాగాలు

Updated : 3/16/2015 4:32:49 AM
Views : 2241

chandrashekar


-330 విభాగాలుగా నగర విభజన.. కమిటీల ఏర్పాటు
-ఇంటికొక చెట్టు, రెండు చెత్తడబ్బాలు, వీధుల్లో సీసీ కెమెరాలు
-వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్
-కాలినడకన కలియతిరుగుతూ సమస్యల పై ఆరా

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగోలు ప్రాంతంలోని వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో ఆదివారం సీఎం పర్యటించారు. నగరాన్ని 330 విభాగాలుగా విభజించి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, గవర్నర్, సీఎస్, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలు వేస్తామన్నారు. ఈ కమిటీల ద్వారా వారికి కేటాయించిన కాలనీలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలంతా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రక్షణ కోసం చందాలు వేసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెంకటరమణ కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా చందాలతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సీఎం ప్రారంభించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తూ స్వయంగా వెయ్యి రూపాయల చందాను కాలనీ సంఘానికి అందజేశారు. ఎవరో వచ్చి ఏమో చేస్తారని ఆలోచించకుండా మనకు మనమే సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా ప్రతి ఇంట్లో రెండు చెత్త డబ్బాలు.. ప్రతి ఇంటికి చెట్టు.. రోడ్లకు ఇరువైపుల సుగంధ వాసననిచ్చే ఆయుర్వేద మొక్కలు.. ప్రతి కాలనీలో మహిళ, యువత, విద్యార్థులు కలిగిన వేర్వేరు కమిటీల ఏర్పాటు.. వివిధ విభాగాలతో గ్రేటర్‌ను గ్రీనరీగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు.

దేవుడి ఆశీస్సులతో...


వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటరమణ, మమతానగర్ కాలనీలతోనే అభివృద్ధి ఆరంభం అవుతుందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగేలా ఈ రెండింటినీ మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలన్నారు. ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యెగ్గె మల్లేశం చేత రెండు సీసీ కెమెరాలను ఇప్పించాలని సూచించారు. కాలనీలో ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌కు ఆదేశించారు. గత ప్రభుత్వాలు నగరానికి హైటెక్ సిటీగా పేరు తెచ్చామని చెపుతున్నారు.. కానీ నగరంలోని ప్రతి కాలనీలో సమస్యలున్నాయని అన్నారు. శివారులో ఉన్న బీహెచ్‌ఈఎల్‌లోని ప్రగతినగర్ కాలనీని సందర్శించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం తరుపున రెండు బస్సుల్లో మమతానగర్, వెంకటరమణ కాలనీ వాసులను తీసుకెళ్తుందన్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులే స్ఫూర్తిగా ఈ కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రగతినగర్‌కు దోమలు లేని కాలనీగా పేరుంది. ఆ కాలనీలో ఔషధ మొక్కలు పెంచడమే అందుకుకారణమన్నారు.

కాలనీలు కలియతిరిగి...


నాగోల్ ప్రాంతంలోని వెంకటరమణ, మమతా నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్వయంగా కాలినడకన కలయతిరిగారు. నగరంలోని ప్రజలకు నేను ఉన్నా అంటూ.. సీఎం భరోసా ఇచ్చారు. కాలనీలోని ఖాళీస్థలాలతో పాటు, శ్మశాన వాటికను సందర్శించి పలు సూచనలు చేశారు. విదేశాల తరహాలో జీహెచ్‌ఎంసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

శాంతి భద్రతల సంఘం....


కాలనీలోని యువకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలతో వేరువేరుగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. దీంతో కాలనీలోని ప్రతి ఒక్కరిని గుర్తుపట్టడానికి వీలుంటుందన్నారు. కాలనీలో నివసిస్తున్న, అద్దెకు ఉంటున్నవారి వివరాలను తీసుకోవడంతో దొంగల ఆచూకీని సీసీ కెమెరాలతో తెలుసుకునే ఆవకాశం ఉంటుందన్నారు. విభాగాల వారీగా ఉన్న కమిటీలు కలిసి శాంతి భద్రతల సంఘం కమిటీని నియమించుకొని సమస్యలను చర్చించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యొగ్గె మల్లేశం, వీరమల్ల రాంనర్సింహగౌడ్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, వస్పరి శంకర్, జిన్నారం విఠల్‌రెడ్డి, తుమ్మల పల్లి రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగన్‌గౌడ్, జహీర్‌ఖాన్, పాండు గౌడ్, రాగిరి ఉదయ్‌గౌడ్, మమతానగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

chandrashekar1పెద్దఅంబర్‌పేటలో తేనీటి విందు..


పెద్దఅంబర్‌పేట, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం నాగోల్‌లో పర్యటించిన అనంతరం పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీని సందర్శించారు. తట్టిఅన్నారం పరిధిలోని ఇందు అరణ్య అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ముఖ్యమంత్రి సెక్రటరి రవికుమార్ ఇంట్లో తేనేటి విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం వెంట పాటు ఎంపీ బూరనర్సయ్య, ఎల్బీనగర్ ఇన్‌చార్జ్ రామ్మోహన్‌గౌడ్ ఉన్నారు.

మాటలు కాదు.. చేతల సీఎం


సీఎం కేసీఆర్ పర్యటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించిన సీఎం కేసీఆర్... అంటూ కీర్తించారు. పదికాలాల పాటు సీఎం చల్లగా ఉండాలని దీవించారు. సీఎం కేసీఆర్ కాలనీకి వస్తానని చెప్పడమే కాదు.. ఆదివారం నాగోల్ ప్రాంతంలోని మమతానగర్, వెంకటరమణ కాలనీ వీధుల్లో కాలినడకన తిరిగి సమస్యలపై ఆకలింపు చేసుకున్నారు. కాలనీలను ఎలా తీర్చిదిద్దుకోవాలో విడమరిచి చెప్పారు. సున్నితంగా మందలిస్తూ ఆపై అన్ని సమస్యలు తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. కాలనీల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచనలు చేస్తూ అందుకు ఓ కథను చెప్పి ప్రజలను తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. సీఎం కేసీఆర్ సొంత మనిషిలా తమ కాలనీలోని వీధుల్లో తిరుగుతూ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు అభివృద్ధికి నిధులు ఇస్తానని హమీ ఇవ్వడంతో కాలనీవాసులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని, సినిమాల్లోనే చూశామంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రియల్ హీరో.. అంటూ జేజేలు పలికారు.

chandrashekar2జీవితాంతం రుణపడి ఉంటాం...


మాట ఇచ్చి.. మళ్లీ వచ్చి మాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. మా కాలనీ సమస్యలన్నీ తీరిపోతే సుందరకాలనీగా మారుతుంది. రోడ్ల కోసం రూ. 2.20 కోట్లు మంజూరు చేయాలని కోరాం. సీఎం మా దగ్గరకొచ్చి.. మాతో మాట్లాడటం మా అదృష్టం. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి మూసీ వరకు ఉన్న ఓపెన్ నాలా బాగు చేయాలని కోరాం. కాలనీ అధ్యక్షుడిని పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రియల్ హీరో కేసీఆర్. సాధారణంగా సీఎంలు మాటలతోనే సరిపెడతారు.. కాని మన సీఎం కేసీఆర్ చేతల సీఎం.
Key Tags
Kcr , Telangana , Nagole , Somesh Kumar , GHMC , Karne prabakar
Advertisement
ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు 57 ఏండ్లు నిండిన అందరికీ pensions will be given for people who crose 57 years says cm kcr
-అర్హులను ఎంపికచేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు -నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలి -ప్రతి గ్రామానికీ కార్యదర్శి.. నియామక ఉత్తర్వులపై సీఎం సంతకం -పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల హామీలపై
నేడు కేటీఆర్‌కు కారు స్టీరింగ్ KTR to take TRS party working president responsibilities from today
-తెలంగాణభవన్‌లో ఉదయం 11.56 గంటలకు -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు -భారీస్థాయిలో ఏర్పాట్లుచేసిన పార్టీ శ్రేణులు -10 గంటలకు బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి ర్యాలీ -ఈ నెల 20 నుంచి జిల
ఉరుముతున్న పెథాయ్ Pethai Toofan Depression in Bangalakatham
-ఏపీని వెంటాడుతున్న మరో విపత్తు -కోస్తాంధ్రవైపు దూసుకొస్తున్న పెనుతుఫాన్ -ఒకే సంవత్సరంలో నాలుగో విలయం -వైజాగ్- కాకినాడ మధ్య నేడు తీరందాటే అవకాశం -ఐవీఆర్‌ఎస్ సందేశాలతో ప్రజలు అప్రమత్తం -తమిళనాడు,
ఏపీలో ఎంఐఎం ప్రచారం! AIMIM Party Election Campaign In Andhra Pradesh
-చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా రంగంలోకి -ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న మజ్లిస్ -అసెంబ్లీ ఎన్నికల్లో బాబుకు సత్తా చూపుతామన్న ఒవైసీ ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చేఏడాది ఆంధ్ర
ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభంజనం North Telangana People Support To TRS
-2014లో 37 స్థానాలు.. 2018లో 39 స్థానాలు కైవసం -గులాబీపార్టీకి భారీగా పెరిగిన ఓటింగ్ శాతం -ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరింతగా పెరిగిన ఆదరణ -హేమాహేమీలను ఓడించిన ఉద్యమపార్టీ అభ్యర్థులు -వ
వైద్యరంగానికి మంచిరోజులు Chief KCR goal is to provide better treatment to the poor Pepole
-విస్తృతమవుతున్న ప్రభుత్వ వైద్యసేవలు -వచ్చే ఐదేండ్లలో వైద్యరంగంలో మరింత పురోభివృద్ధి -పేదలకు మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగ
నెట్టింట్లో గులాబీ దండు Telangana people who have worked hard in social media
-టీఆర్‌ఎస్ గెలుపునకు లక్షలమంది నెటిజన్ల సేవలు -సోషల్ మీడియాలో విశేష కృషిచేసిన తెలంగాణవాదులు -పాజిటివ్ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్ -సమన్వయం చేయడంలో కేటీఆర్, కవిత సక్సెస్ హైదరాబాద్, నమస్
హెచ్‌ఎండీఏలో నాలుగు కొత్తజోన్లు Four new zones in HMDA
-పరిపాలన సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ -కొత్తగా శామీర్‌పేట, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు -ఇప్పటికే ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లు -ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ ప్రతి
ఆదర్శవంతంగా కేజీబీవీలు kgbv Construction of academic blocks with Rs200 crore
-పెరుగుతున్న బాలికల ప్రవేశాలు -రూ.200 కోట్లతో అకాడమిక్ బ్లాక్‌ల నిర్మాణం -ఆధునిక సదుపాయాలతో హాస్టళ్ల నిర్మాణం హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీల)
అన్నివర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి Banda Prakash MP of the Mundiraj Mahasabha seat in Kokapeta
-ఎంపీ బండ ప్రకాశ్ -కోకాపేటలోని ముదిరాజ్ మహాసభ స్థలం పరిశీలన మణికొండ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ
టెక్నాలజీలో యాంటినాలది కీలకపాత్ర Satish Reddy chairman of the DRDO in Inkap Conference
-ఇన్‌కాప్ సదస్సులో డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి మాదాపూర్: టెక్నాలజీరంగంలో యాంటినాల పాత్ర కీలకమని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. పలురంగాల్లో యా
సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం Padma Chary Telangana Udyogula Sangam Pvt Employees Support IN CM KCR
-ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగ సంఘాల తీర్మానం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని వివిధ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్య
కేసీఆర్‌పై ప్రేమతో.. CM Kcr statues bodasu venkataramana
మాడ్గుల (రంగారెడ్డి): బంగారు తెలంగాణ సాధనకు కృషిచేస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావు విగ్రహాన్ని తయారుచేసి మన్ననలను అందుకొంటున్నారు బోదాసు వెంకటరమణ. కేసీఆర్‌పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని విగ్రహం రూపంలో ప
ఇంక్యుబేటర్ల హబ్‌గా తెలంగాణ Telangana as the hub of incubators
-దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో ఏర్పాటు - భవిష్యత్ ఉద్యోగాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి యువత భవితకు స్టార్టప్‌లే కీలకమంటున్న నిపుణులు - ప్రపంచ దేశాలకు చేరువవుతున్న టీహబ్ త్వరలో టీహబ్
నకిలీ వేలిముద్రలకు చెక్ Check for fake fingerprints
-తెలంగాణ పోలీసుల చేతికి మరో ఆయుధం -పాపిలాన్ టెక్నాలజీకి అదనంగా కొత్త సాఫ్ట్‌వేర్ -నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తిస్తుందంటున్న పోలీసులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నిత్యజీవితంలో వేలిముద్రలకు ఎంత
కాజీపేట జంక్షన్‌లో రైలు బోగీలకు మంటలు Kazipet Junction train Bogey fire
కాజీపేట, (వరంగల్ అర్బన్ ): కాజీపేట రైల్వే జంక్షన్‌లో రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతికావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. శిథిలావస్థకు చేరిన రైల్
యాదాద్రికి ఉత్సవశోభ Dhanurmasotsavam in YAadadri
-మొదలైన ధనుర్మాసోత్సవాలు -18న ముక్కోటి ఏకాదశి -అదేరోజున అధ్యయనోత్సవాలు ప్రారంభం -జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలు -ఏర్పాట్లుచేస్తున్న ఆలయ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తె
విభజన హామీలపై నిలదీత Divide on division assurances
-కేంద్రం నిర్లక్ష్యాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టనున్న టీఆర్‌ఎస్ ఎంపీలు -52 పెండింగ్ అంశాల గుర్తింపు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్
వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు Dhanurmasam Celebrations
ప్రాముఖ్యాన్ని వివరించిన చినజీయర్‌స్వామి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హిందూ ధార్మిక సంప్రదాయం ప్రకారం ధనుర్మాస ఉత్సవాలు చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త జూప
సాగర్‌ను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి erstwhile ap high court judge visits nagarjuna sagar dam
నందికొండ: ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ దంపతులు ఆదివారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. టూరిజంశాఖ ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జునకొండకు వెళ్లిన వారు.. ఆర్కియాలజీ మ్యూజ
టెన్నిస్ వాలీబాల్ చాంపియన్ మహబూబ్‌నగర్ Tennis volleyball champion Mahbubnagar
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : రాష్ట్ర స్థాయి అండర్- 14 ఎస్జీఎఫ్ టెన్నిస్ వాలీబాల్ చాంపియన్లుగా మహబూబ్‌నగర్ బాలబాలికల జట్లు నిలిచాయి. అండర్ -17 బాలుర చాంపియన్‌గా మహబూబ్‌నగర్, బాలికల చాంపియన్‌గా నిజామాబాద్ జ
నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ TRS has 12 Congress MLAs in touch
-పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ -అసెంబ్లీ తొలి సెషన్ సైతం అప్పుడే -6 నుంచి 8 మందికి మంత్రివర్గంలో చోటు -పాలనపై దృష్టి.. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ -టీఆర్‌ఎస్‌కు టచ్‌లో
రైతుబంధుకు ఏటా 15 వేల కోట్లు RS 15 000 crore per year for Rythu bandhu
-వానకాలం నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పంపిణీకి అధికారుల కసరత్తు -ఈ యాసంగిలో కొత్తగా మూడు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే వానకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చ
సీఎల్పీ పీఠంపై నలుగురి కన్ను! Congress contested in 100 seats in the Telangana election won 19 seats
-నేడు సమావేశమవుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు -పోటీలో ఉత్తమ్, భట్టి, దుద్దిళ్ల, రాజగోపాల్ -కాంగ్రెస్ ఒకే పదవి సిద్ధాంతం అమలుపై ఉత్కంఠ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓటమిపాలైన క
80 రంగుల్లో 95 లక్షల చీరెలు cm kcr decision to distribute bathukamma sarees
-రాష్ట్రవ్యాప్తంగా 19 నుంచి పంపిణీ -సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రక్రియ అమలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆడపడుచులకు ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరెలను పం పిణీచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇంద
స్థానికంలో కోటా 50% లోపు Reserved reservation with ordinance
-ఆర్డినెన్స్‌తో ఖరారైన రిజర్వేషన్లు -పంచాయతీ ఎన్నికలను త్వరగా పూర్తిచేసేందుకు చట్ట సవరణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నది. నూతన పంచాయతీరా
కోలుకోని కాంగ్రెస్! upcoming panchayat elections
-ఓటమి వైఫల్యం నుంచి తేరుకోని సీనియర్లు -ముంచుకొస్తున్న పంచాయతీ ఎన్నికలు -క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేవారే కరువు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్‌కు గురైన కాంగ్రెస్
కూటమి కొంపముంచింది! Compete alone in the panchayat elections
-పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ -టీజేఎస్ కార్యవర్గ సమావేశంలో మెజార్టీ సభ్యుల అభిప్రాయం -వైఫల్యంపై మౌనందాల్చిన కోదండరాం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీతో కలిసి కూట
ఫిరాయింపుదారులపై వేటు వేయండి TRS to complain about four MLCs today
-నేడు నలుగురు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేయనున్న టీఆర్‌ఎస్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పార్టీ ఫిరాయించిన శాసనమండలి సభ్యులపై వేటు వేయాలని కోరాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలిలో టీఆర
మహిళ దారుణహత్య ఖమ్మంలో ఘటన The woman was the worst event in the murder of her husband
రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ మహిళ దారుణహత్యకు గురయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన కాంతమ్మ(42) పదేండ
టీఆర్‌ఎస్‌తోనే భాషాపండితుల అప్‌గ్రెడేషన్ సాధ్యం Linguistic upgrade is possible with TRS
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న భాషాపండితుల అప్‌గ్రెడేషన్ టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే సాధ్యమవుతుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి నర్సి
యువకుడి బలవన్మరణం Young man death in Nagarkurnool District
-నాగర్‌కర్నూల్ జిల్లా దేదినేనిపల్లిలో విషాదం పెద్దకొత్తపల్లి: తండ్రి చేసిన అప్పులు తనయుడిని బలితీసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని దేదినేనిపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్స
పెండ్లి ట్రాక్టర్ బోల్తా.. Take the bridal tractor
-ఒకరి మృతి.. 13 మందికి గాయాలు ఊర్కొండ: పెండ్లి ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా.. 13 మందికి తీవ్రగాయాలైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి రహదారిపై చోటు చేసుకున్నది. ఎస్సై కృష్
నేటినుంచి జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు National Energy Conservation Weeks From Today
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా సోమవారం నుంచి జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభిస్తు
కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ Good wishes to KTR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. మాజీ డ
ఆయనొక శిఖరం CM KCR Is A God For Me Says Telangana People
నిబద్ధత, నిరాడంబరతకు అద్దం! -కట్టా శేఖర్‌రెడ్డి ఒక పార్టీని ప్రారంభించి, ఒక జెండాను సృష్టించి, ఎజెండాను రూపొందించి, ఒక ఉద్యమాన్ని నడిపించి, ఒక రాష్ర్టాన్ని సాధించి, నాలుగున్నరేండ్లు అద్భుతమైన పాలన అ
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper