కామెంట్ ప్లీజ్


Sun,November 18, 2018 12:48 AM

Comment

మీ కామెంట్.. మీ ఇష్టం!

మా వాట్సప్ నంబర్ : 9182777177

నవంబర్ 4న బతుకమ్మలో ప్రచురితమైన
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని..


Comment1
చెవులకు రింగులు.. ఇయర్‌ఫోన్ హంగులు .
-గంగాధర్ చింతల, జగిత్యాల

నో మెనీ ఇయర్‌ఫోన్స్.. ఓన్లీ వన్ ఫసక్!
-కృష్ణ, మొగిలిచెర్ల, వరంగల్

రింగుల మధ్య రింగ్‌టోన్.. మారుతది నీ కలర్‌టోన్!
-చేతన,పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి

బాగనే ఉంది నీ ఇయర్‌ఫోన్.. పేలితే పోతుంది నీ బ్రెయిన్.
-వరలక్ష్మి, నాచారం, ఉప్పల్

హెడ్‌సెట్‌ని చేశావు బందీ.. తర్వాత నీ తలకు అవుతుంది ఇబ్బంది!
-ఊడుగుల శ్రీకాంత్, తొర్రూర్, మహబూబాబాద్

సంగీతమంటే చెవి కోసుకోవడమే కాదు.. కుట్టించుకోవడం కూడా!
-ఆర్. దశరథ్, ఊట్కూర్, మహబూబ్‌నగర్

263
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles