హైదరీ.. హైదరాబాదీ


Sun,April 16, 2017 01:37 AM

రాజ కుటుంబం నుంచి వచ్చిన అదితీ రావ్ హైదరీ.. పుట్టింది మన హైదరాబాద్‌లోనే. మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగ్రేటం చేసినా.. అటుపై బాలీవుడ్‌కు పయనమైంది. ఢిల్లీ 6, ఫితూర్‌లాంటి సినిమాలతో రాక్‌స్టార్‌గా ఎదిగింది. తాజాగా.. మణిరత్నం చెలియాతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది. ఎలాంటి అండ.. ప్రోత్సాహం లేకుండానే పరిశ్రమలో స్థిరపడ్డానని చెబుతున్న అదితీ హైదరీ గురించి.. కొన్ని ముచ్చట్లు..

ADITHIపేరు : అదితీ రావ్ హైదరీ.
ముద్దు పేరు : అదితి.
రాశి : వృశ్చికం.
మొదటి సినిమా : ప్రజాపతి (మలయాళం)
నటించే భాషలు : హిందీ, తమిళం, మలయాళం.
ఎత్తు : 5 అడుగుల 4 అంగుళాలు.
బరువు : 50 కిలోలు.
పుట్టిన తేది : 28 అక్టోబర్ 1986.
స్కూల్ : రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లె.
ఎడ్యుకేషన్ : గ్రాడ్యుయేషన్, లేడీ శ్రీరామ్ కళాశాల, న్యూఢిల్లీ.
తల్లిదండ్రులు : విద్యారామేశ్వర్ రావు, ఇషాన్ హైదరీ.
భర్త పేరు : సత్యదీప్ మిశ్రా.
స్వస్థలం : హైదరాబాద్, తెలంగాణ.
ప్రస్తుత నివాసం : ముంబై.
వ్యాపకాలు : నృత్యం చేయడం.
వృత్తి : యాక్టింగ్.
ప్రవృత్తి : మోడలింగ్.
ఇష్టమైన హీరో : అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్.
హీరోయిన్ : దియా మీర్జా.
సినిమాలు : లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (ఇంగ్లీష్)
ఇష్టమైన రంగులు : తెలుపు.
ఆహారం : పచ్చిపులుసు, అన్నం.
టూరిస్ట్ ప్లేస్ : టర్కీ, లండన్.
బ్యూటీ/ఫిట్‌నెస్ రహస్యం : యోగా చేయడం.
తొలి గుర్తింపు : తొలిసినిమా ప్రజాపతిలోని దేవదాసీ పాత్ర.

2498
Tags

More News

VIRAL NEWS