వింతైన కళ్లు


Sun,September 9, 2018 01:28 AM

Dog1
ఈ ప్రపంచంలో అన్నీ వింతలే.. కొన్ని మంచిగున్న వింతలు. ఇంకొన్ని వింతగున్న వింతలు. ఈ వింతగున్న వింతలేంటి అనుకుంటున్నారా? అవును వింతల్లో కూడా వింతలుంటాయి. ఒక కుక్క ఉన్నది. దాని రెండు కళ్లున్నాయి. అది వింత కాదు. ఆ రెండు కళ్లు వేర్వేరు రంగులుండడం వింత. కింది చిత్రాల్లో గమనించి ఆ జంతువుల కళ్లు రెండూ ఒకేలా ఉండవు. ఎడమ కన్ను ఒకలా, కుడి కన్ను ఇంకోలా ఉంటాయి. కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల ఇలా పుడితే ఇంకొన్ని ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల పుట్టాయి. ఎలా జరిగినా ఇదో వింతే. చూసి ముచ్చట పడదాం. వింత కళ్లు కలిగి ఉన్న జంతువుల చిత్రాలు..
EYE5

193
Tags

More News

VIRAL NEWS