వాట్సప్ జోక్స్


Sun,August 13, 2017 02:10 AM

కలిస్తే అంతే!

రవి : నేను ఇష్టపడే అమ్మాయి ఎట్టకేలకు ఆగస్టు 7న నన్ను కలుస్తా అన్నది. కలిసాక మంచి పార్టీ ఇస్తా.
గిరి : అంత ఎగిరిపడకు.. ఆ రోజు రాఖీ పండుగ.

వద్దన్నా.. జగనన్నా

మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా.
నీకో దండం రా అన్నా. నువ్వు మధ్యలో జైలుకెళ్తే బ్యాలెన్స్ పూర్తి చేయడానికి నేను చావాలి.

చెల్లుకు చెల్లు

కరణ్: క్షమించండి. మీ దొడ్లో చల్లిన విత్తనాలు మా కోడి తినేసింది.
స్మరణ్ : మీరే నన్ను క్షమించండి. మా గుమ్మంలో ఉన్న మీ కోడిని
మా కుక్క తినేసింది.

సారీ డార్లింగ్

టీచర్ : మీ అమ్మ పేరేంటి?
స్టూడెంట్ : ఏమో! అమ్మ పేరు చివర అయితే డార్లింగ్ ఉంటుంది. డాడీ ప్రతిసారీ అలాగే పిలుస్తారు.
టీచర్ : ఓ.. అవునా! మరి పేరు మందు ఏముంటుంది?
స్టూడెంట్ : నాకు తెలిసి సారీ ఉంటుంది.

1031
Tags

More News

VIRAL NEWS