నటనలోనూ అనుకువే!

Sun,March 19, 2017 01:42 AM

స్వప్న సంచారీతో బాలనటిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.. అను ఇమ్మాన్యుయల్. నివిన్ పౌలీ సినిమా యాక్షన్ హీరో బిజుతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించి, మజ్నుతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త అంటూ ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలుకరించిన సందర్భంగా అను ఇమ్మాన్యుయల్ గురించి కొన్ని ముచ్చట్లు..
anu-emmanuel

పేరు :

అను ఇమ్మాన్యుయల్

ముద్దు పేరు :

అను

మొదటి సినిమా :

స్వప్న సంచారీ (మలయాళం, చైల్డ్ ఆర్టిస్ట్)

హీరోయిన్‌గా :

యాక్షన్ హీరో బిజు (మలయాళం)

తెలుగులో మొదటి సినిమా :

మజ్ను.

నటించే భాషలు :

తెలుగు, మలయాళం, తమిళం.

ఎత్తు :

5 అడుగుల 6 అంగుళాలు.

బరువు :

48 కేజీలు

ఎడ్యుకేషన్ :

సైకాలజీలో డిప్లొమా.

తల్లిదండ్రులు :

నిమ్మీ, తన్‌కచన్ ఇమ్మాన్యుయల్

సోదరుడు :

అలెన్ ఇమ్మాన్యుయల్

స్వస్థలం :

కొట్టాయం, కేరళ.

ప్రస్తుత నివాసం :

డల్లాస్, టెక్సాస్ (యూఎస్‌ఏ)/హైదరాబాద్

వ్యాపకాలు :

పాటలు వినడం.

వృత్తి :

నటన

ఇష్టమైన హీరో :

ఆమిర్‌ఖాన్

హీరోయిన్ :

ప్రియాంకా చోప్రా

సినిమా :

టైటానిక్

ఆహారం :

శాఖాహారం ఏదైనా..

రంగులు :

నలుపు, ఎరుపు

బ్యూటీ/ఫిట్‌నెస్ రహస్యం :

శాఖాహారం, వ్యాయామం.

తొలి గుర్తింపు :

యాక్షన్ హీరో బిజు (మలయాళం)లోని బెనిట్టా పాత్ర.

సినిమాల్లోకి రాకముందు :

స్కూల్లో ఉండగానే బాలనటిగా పలు యాడ్స్‌లో నటించింది.

1474
Tags

More News

మరిన్ని వార్తలు...