కొత్త పాట


Sun,August 13, 2017 02:38 AM

బూమ్ బూమ్
సినిమా : స్పైడర్ (2017)
తారాగణం : మహేష్ బాబు,
రకుల్ ప్రీత్‌సింగ్
దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్
సంగీతం : హరీస్ జయరాజ్
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
గానం : నిఖిత గాంధీ

song-of-the-weekబూమ్ బూమ్ బామ్ బాబ్
బూమ్ బూమ్ బామ్ బాబ్

భూకంపాల శబ్దమే /కుట్ర గుట్ర పుట్టేలోపే
ఇట్టే కాదా అంతమే/గాల్లో కన్నై గస్తీ కాసే
గూఢాచారి వీడులే/
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్నీ ఛేదిస్తాడులే

ఎస్ పీ వై వచ్చాడోయ్
రయ్యారయి తయ్యారయి
ఎస్ పీ వై వచ్చాడోయ్
రయ్యారయి రై రై రై

డోరి డోరి డోంట్ యు వర్రీ
హియర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి
వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి
చట్టం నలిగిపోతే చేస్తాడు ఇస్త్రీ
పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే అయి హిస్టరీ

ఎస్ పీ వై వచ్చాడోయ్
రయ్యారయి తయ్యారయి
ఎస్ పీ వై వచ్చాడోయ్/రయ్యారయి రై రై రై

మార్వెల్ కామిక్స్ వీడ్ని
చూసినాక రాసారేమో
హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు
పట్టా గాని పొందాడేమో
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని
మాసీ హీరోనే వీడు
పంచ్ ఏది వెయ్యకుండా /క్లాప్లే కొట్టిస్తాడు

భయమును బాంబ్‌గా చేస్తాడు
హృదయం లోపల పెడతాడు
తెలివితో అదే పనివాడు
గెలుపుకి వీడే తనవాడు
వీడికి వినపడకుండానే
చీమలు చిటికెలు వేయవులే
వీడిని అనుమతి అడగందే
క్రిములిక వ్యాపించవు అసలే

బూమ్ బూమ్ బామ్ బాబ్ ॥ 2 ॥

భూకంపాల శబ్దమే/ కుట్ర గుట్ర పుట్టేలోపే
ఇట్టే కాదా అంతమే / గాల్లో కన్నై గస్తీ కాసే
గూఢాచారి వీడులే/అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్నీ ఛేదిస్తాడులే

హు ఈజ్ దట్ గాయ్? / మై మై మై
హీ ఈజ్ ద స్పై / ైఫ్లె ైఫ్లె ైఫ్లె

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles