కామెంట్ ప్లీజ్


Sun,March 17, 2019 12:31 AM

comment
మార్చి 3న బతుకమ్మలో ప్రచురితమైన కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని

చార్జింగ్ అవుతున్న చరవాణి.. అదిరిందయ్యా కీరవాణి
-కె. రాజు, బాసర, నిర్మల్

వారెవ్వా ఏమి బ్రెయిను.. జారితే పగులు నీ ఫోను
-కొంగరి శివకుమార్, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి

పేపర్‌తో చెలగాటం.. నీ ఫోన్‌కు శరాఘాతం
-జక్కుల రాజు, వరంగల్ రూరల్

నీ ఫోన్ నిండా యాప్‌లు.. నీ బుర్ర నిండా ఆలోచనలు
-రాము, బోథ్, ఆదిలాబాద్

వచ్చింది అవసరం.. ఇచ్చింది అనుభవం
-ఏదునూరి సత్తయ్య, వెంకిర్యాల, జనగామ

పేపర్ పట్టు..చార్జింగ్ పెట్టు
-బస్విరెడ్డి నిఖిల్, పెర్కవేడు, వరంగల్ రూరల్

బాగుంది మీ ఉపాయం.. చరవాణికి తప్పింది అపాయం
-కోలాహలం పున్నంరాజు, యాతవాకిళ్ల, హుజూర్‌నగర్

242
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles