కామెంట్ ప్లీజ్


Sun,December 2, 2018 12:39 AM

మీ కామెంట్..  మీ ఇష్టం!


comment
మా వాట్సప్ నంబర్ : 9182777177

నవంబర్ 18న బతుకమ్మలో ప్రచురితమైన 
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని..


comment
మహిళ మురిపెం.. ఒంటి పైకొచ్చింది గోపురం.
-బీరెడ్డి ఉపేందర్, బయ్యారం, మహబూబాబాద్

అమ్మ గుడిలో.. అబ్బాయి ఒడిలో.
-ఈశ్వర్ పాలోజు, నర్సారావుపల్లి, సిద్దిపేట

పుణ్యక్షేత్ర గోపురమా.. ఇదేమి చిత్రమా?!
-ఈ. అరవింద్, గౌరారం, నిజామాబాద్

గోపురం ఆలయానికి ఉండడం ధర్మం.. నీ జాకెట్‌పై చూడడం మా కర్మం.
-యెండపల్లి శ్రీకారం, సికింద్రాబాద్

దేవుడు ఉండే పవిత్ర గోపురం.. ఈమెకు అయింది వీపు మీద అలంకారం.
-దివ్య, జగద్గిరిగుట్ట, హైదరాబాద్

బిడ్డ చంకనెక్కింది.. భక్తి బ్లౌజుగా వీపునెక్కింది.
-దాసరోజు భవిష్య, కల్లూరు, ఖమ్మం

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles