కామెంట్ ప్లీజ్


Sun,September 9, 2018 12:29 AM

మీ కామెంట్.. మీ ఇష్టం!


comment
మా వాట్సప్ నంబర్ : 9182777177

ఆగస్టు 26న బతుకమ్మలో ప్రచురితమైన
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని..


comment1
చంద్రబింబంలాగ వెలిగిపోయే గుండు..
చంద్రబింబాల ఆ సోయగం చూడు
-ఏదునూరి సత్తయ్య, అంబేద్కర్‌నగర్, జనగామ

ఏం చూస్తున్నావ్ మామ.. నీ తలపై ఉందిగా చందమామ
-హైదర్ మున్నీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి

ఆకాశంలో చంద్రబింబం.. మారింది నీ ప్రతిబింబం
-శ్రీనివాసరావు, చింతలబస్తీ, హైదరాబాద్

అరగుండు.. అర్ధరాత్రి వెలుగు పంచుతుండు
-జోసెఫ్ కాకుమాను, మఠంపల్లి, సూర్యాపేట

ఈ దర్శనం.. గ్రహానికి నిదర్శనం
-ప్రభాకర్ నల్లమాస, ఉప్పల్, మేడ్చల్

అది పండు వెన్నెల.. ఇది గుండు వెన్నెల
-సిరి, బాన్సువాడ, కామారెడ్డి

చందురుడు దిగివచ్చే.. నా తలను అలంకరిచ్చే.. జనాలను అలరిచ్చే
-స్వరూప రాణి, నేరెడ్‌మెట్, హైదరాబాద్

219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles