ఇండియన్ స్పోర్ట్స్అవార్డుల వేడుక వాయిదా


Sun,February 17, 2019 01:54 AM

virat-kohli
న్యూఢిల్లీ: క్రీడల్లో మెరుగ్గా రాణించే వారి గుర్తింపుగా ప్రతి ఏడాది జరిగిఏ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. గత గురువారం పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో అవార్డుల వేడుకను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లీతో పాటు ఆర్పీ సంజీవ్ గోయెంకా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం జరుగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వాహిస్తామని కోహ్లీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

543

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles