యూఎస్ రెండో రౌండ్‌లో లక్ష్యసేన్


Fri,July 12, 2019 02:55 AM

ఫుల్లెర్టన్(యూఎస్‌ఏ): యూఎస్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో లక్ష్యసేన్, సౌరభ్ వర్మ, ప్రణయ్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. గురు వారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-11, 21-18తో సీనియర్ కశ్యప్‌పై విజయం సాధిం చాడు. అర్ధగంటలోనే కశ్యప్‌ను చిత్తుచేసిన లక్ష్యసేన్ రెండో రౌండ్‌లో సౌరభ్‌తో తలపడుతాడు.

92
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles