సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్‌గా బ్రాడ్ హడిన్


Tue,August 20, 2019 01:15 AM

Haddin
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యా ట్స్‌మన్ బ్రాడ్ హడిన్ ఇండియ న్ ప్రీమియర్ లీ గ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి సహాయక కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలి వరకు సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌గా పనిచేసిన టామ్ మూడి ఈ సీజన్ అనంతరం తన పదవి నుంచి తప్పుకొని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ పోస్టు కోసం ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. అయితే మూడి స్థానంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. హడిన్ అతడితో కలిసి పనిచేయనున్నాడు.

293

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles