రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం


Fri,November 8, 2019 11:51 PM

పెబ్బేరు : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో కేఎల్‌ఆర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలను జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి మండల కేంద్రం ఐదెకరాల క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.

307

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles