జాతీయ టీటీలో శ్రీజకు స్వర్ణం

Thu,January 12, 2017 01:27 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గుజరాత్‌లోని వడోదరలో జరిగిన జాతీయ యూత్ టేబుల్‌టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు శ్రీజ, స్నేహిత్‌లు పతకాలతో సత్తాచాటారు. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో స్నేహిత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. యూత్ బాలికల డబుల్స్ విభాగంలో శ్రీజ, అర్చనా కామత్ తో కలిసి స్వర్ణ పతకం అందుకుంది.

235

More News