సెమీస్‌లో సౌరభ్ వర్మ


Sat,September 14, 2019 12:04 AM

verma
న్యూఢిల్లీ: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ జోరు కొనసాగిస్తున్నాడు. గత నెలలో హైదరాబాద్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సౌరభ్ తాజాగా.. వియత్నాం ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్-100 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21-13, 21-18తో టైన్ మిన్హ్ గ్యూయెన్ (వియత్నాం)పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో మినోరు కొగా (జపాన్)తో సౌరభ్ తలపడనున్నాడు.

131

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles